AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రోడ్ షోలు..

తెలంగాణలో ఎన్నికల వార్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారంతో పొలిటికల్ పార్టీల ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు ప్రదర్శిస్తూ.. వీలైనన్నీ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు.

రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తూ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో రాహుల్‌ ప్రచారం చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రధాని మోడీ హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..