AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీహెచ్ఎంసీ ఓటర్ల తుది జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) తుది ఓటర్ల జాబితా విడుదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 77,522 మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పురుష ఓటర్లు – 23,22,623
మహిళా ఓటర్లు – 22,13,902
ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 327
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు – 883
సర్వీస్‌ ఓటర్లు – 404
దివ్యాంగ ఓటర్లు – 20,207
80 ఏళ్లు పైబడిన ఓటర్లు – 80,037

ANN TOP 10