AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎర్రచీరలో బుట్టబొమ్మ.. కిల్లింగ్​ లుక్స్​తో అను ఇమ్మాన్యూయేల్​ పోజులు

మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ తన అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. మజ్నూ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సుందరి. తన తదుపరి చిత్రం జపాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎర్ర చీరలో కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోజులిచ్చిన ఫొటోలు షేర్‌ చేసింది. నెటిజన్లలో సెగలు రేపుతోంది.

ANN TOP 10