AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ. కోటి విలువైన చీర‌లు స్వాధీనం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు క‌లిసి ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు, డ్ర‌గ్స్, మ‌ద్యంతో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ANN TOP 10