ఢిల్లీ: వార్‌రూమ్‌లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది. రేపో, మాపో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. తెలంగాణ అభ్యర్థుల జాబితా కొలిక్కిరానుంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూకుడుతో ముందుకు వెళ్తోంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు.