నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న పేరు. ఈ యేడాది డీజే టిల్లు సినిమా చేసి పాపులర్ అయింది నేహా శెట్టి. రీసెంట్‌గా ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఈ భామ. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ కిక్కెక్కిస్తోంది.










