AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది. ఎయిర్‌పోర్టు అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.

ANN TOP 10