AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మైనంపల్లి ఇంటికి భారీగా చేరుకున్న కార్యకర్తలు

మేడ్చల్: ధూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి ఈ ఉదయం బిఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. మల్కాజ్‌గిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి అనుచరులు తరలి వచ్చారు. మైనంపల్లిని కలిసేందుకు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వచ్చారు. తన అనుచరులతో మైనంపల్లి హన్మంతరావు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో ఆయన చర్చింనున్నారు.

ANN TOP 10