AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్రిష.. కుర్రకారులో నిష

త్రిష ఈ ఏజ్‌లో కూడా ఇంత అందంగా మెరిసిపోతోంది. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ.. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇక 40 ఏళ్లలో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ వావ్‌ అనిపిస్తోంది. ఈ భామ తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10