
కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేష్ ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది. దీంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది టీమ్.ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు. భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ ఈవెంట్‌లో కీర్తి సురేష్ తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









