AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జోహార్ సాయిచంద్.. ఎంజీఆర్ నివాళి

(మన ఖైరతాబాద్ ప్రతినిధి)
రాష్ట్ర గిడ్డంకుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంపై ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జి మన్నెగోవర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగసిన గానం సాయిచంద్. పిక్కటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. నీ స్వరం నిత్యం మా మనసులో నిలిచి ఉంటుంది. ఉద్యమ వీరుడా నీకు జోహార్లు అంటూ ఎంజీఆర్ నివాళులు అర్పించారు.

ANN TOP 10