AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మన్నె దంపతుల పూజలు

ఆషాఢ మాస తొలి ఏకాదశి సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్​ బీఆర్ఎస్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి మన్నె గోవర్దన్​ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ డివిజన్​ బీఆర్ఎస్​ పార్టీ కార్పొరేటర్​ మన్నె కవితా రెడ్డి దంపతులు గురువారం జూబ్లీహిల్స్​ డివిజన్​ ఫిల్మ్​నగర్​ దైవ సన్నిదానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంజీఆర్​ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. పరుచూరి గోపాలకృష్ణ గారు ప్రత్యేకంగా ఆశీర్వదించారు.

ANN TOP 10