AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి సత్యవతి రాథోడ్‌కు వైద్యుల కీలక సలహా.. ఎందుకంటే..

సత్యవతి రాథోడ్ తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గత 9 నెలల నుంచి పాదరక్షలు వదిలేసి సంకల్పదీక్ష చేస్తున్నారు సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ కోసం ఇంతకన్నా ఏమిచ్చి తాను రుణం తీర్చుకోగలనని..

బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకూ కాళ్లకు చెప్పులు ధరించబోనని సంకల్ప దీక్ష చేపట్టిన గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. దీంతో సత్యవతి రాథోడ్ తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు. గత 9 నెలల నుంచి పాదరక్షలు వదిలేసి సంకల్పదీక్ష చేస్తున్నారు సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ కోసం ఇంతకన్నా ఏమిచ్చి తాను రుణం తీర్చుకోగలనని భావోద్వేగానికి లోనవుతున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

ANN TOP 10