AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు లాసెట్ ఫలితాలు

రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్‌లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలు గురువారం(జూన్ 15) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి విడుదల చేయనున్నారు. టిఎస్ లాసెట్,పిజిఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 25వ తేదీన మూడు సెషన్‌లలో జరిగింది.

ANN TOP 10