
అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలోొ ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది తమ ఏజ్ దాచిపెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అనసూయ .. తన భర్త, పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అనసూయ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై వాటికి దూరంగా ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.









