AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం

హైదరాబాద్ నగరం(Hyderabad City)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలుచోట్ల వర్షం(Rains) కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్‌గూడ, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఫిలింనగర్‌‌లలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని మరికొన్న ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది.మరో వైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ANN TOP 10