AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముద్దబంతి పువ్వే నువ్వా..


టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఉప్పెన తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10