AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమ్మా.. నువ్వు చేసే ప్రతి పనికి నేను కృతజ్ఞురాలిని..

విజయమ్మకు షర్మిల మదర్స్ డే విషెస్..
తన తల్లి విజయమ్మకు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా విజయమ్మకు విషెస్ తెలిపారు. ‘నాకు మార్గదర్శకత్వం చేస్తూ మద్దతుగా ఉంటున్న నా ప్రియమైన తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు చేసే ప్రతి పనికి నేను కృతజ్ఞురాలిని’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మతో కలిసి దిగిన ఫొటోను షర్మిల షేర్ చేశారు. షర్మిలకు విజయమ్మ అంటే ఎంత ఇష్టమనేది మనందరికీ తెలిసిందే.

ANN TOP 10