AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవ్విస్తోన్న ముద్దుగుమ్మ..

కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తి సురేష్‌కు ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలోనటించింది. ఈ సినిమా మార్చి30న గ్రాండ్‌గా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. అది అలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10