AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బికినీ‌లో రకుల్.. పిక్స్ వైరల్


‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే రకుల్ తాజాగా ఓ వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో ఆమె బికినీ ధరించి మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో స్నానం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10