రేగన్న.. సేవలో మిన్న
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సామాజిక సేవలో ముందుంటారన్నది అందిరికీ తెలిసిందే. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌లో ఉచితంగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసి సహాయపడుతున్నారు. అలాగే వారికి కావాల్సిన మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందిస్తూ తోడ్పాటును అందిస్తున్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం రేగన్నతో కాబోయే అధికారులు సెల్ఫీ..









