AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమలలో ప్రభుదేవా.. రెండో భార్యతో కలిసి దర్శనం

తాజాగా ప్రభుదేవా తన రెండో భార్య హిమానీ సింగ్‌తో తిరుమలలో కనిపించారు. తన భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా నడుస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నయి. దీంతో పాటు హిమానీ సింగ్.. ప్రభుదేవా గురించి మాట్లాడిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటారని ఈ వీడియోలో ఆమె చెప్పింది.

2011లో తన మొదటి భార్య ప్రేమలతతో ప్రభుదేవా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ నయనతారతో కూడా లవ్ బ్రేకప్ అయింది. కానీ ప్రభుదేవా ఎప్పుడూ హిమానీ సింగ్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఆయన బ్రదర్ రాజు సుందరం.. వీళ్ల పెళ్లి గురించి బయటకు చెప్పడంతో అందరికీ తెలిసింది.

ANN TOP 10