AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తికి ప్రయాణమయ్యారు. బుధవారం జగనన్న వసతి జీవన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ్నుంచి హెలికాప్టర్ లో నార్పలకు చేరుకున్నారు.

ANN TOP 10