AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందాల ఝరి.. కుర్రకారు ఉక్కిరిబిక్కిరి


అనతి కాలంలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోస్ చూస్తే వావ్ అనాల్సిందే. ప్రస్తుతం ఈ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ నాజూకు అందాలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.

ANN TOP 10