AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేత్తడి పోరి.. కొంటెచూపుల వయ్యారి


దేత్తడి హారిక ఈ మధ్యకాలంలో హాట్‌ షో రెట్టింపు చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఆమె షేర్‌ చేస్తున్న రెగ్యులర్‌ ఫొటో షూట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. తన గ్లామర్‌ ని హైలైట్‌ చేస్తూ రొమాంటిక్‌ యాంగిల్స్‌ నెటిజన్ల ముందు పెడుతోంది హారిక. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌ వదులుతూ కుర్రకారులో పిచ్చేక్కిస్తోంది. హాట్‌ లేడీగా యూత్‌ గుండెల్లో చోటు సంపాదించింది దేత్తడి హారిక. ఈమె అసలు పేరు అలేఖ్య హారిక. బిగ్‌ బాస్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10