AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రైవర్ కు 20ఏళ్ల జైలు శిక్ష

డీఏవీ స్కూల్ లో ఆకృత్యాలపై నాంపల్లి కోర్టు తీర్పు..
ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి హైకోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెం.14లోని డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఐదేండ్ల బాలికపై అదే స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్‌ (34) లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌లోని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లోకి తీసుకువెళుతూ రోజూ బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా దారుణం బయటపడింది.

ANN TOP 10