AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ లో భారీ వాన

హైదరాబాద్‌ లో ఒక్క సారిగా వాతావరణం చల్లబడిరది.నగరంలో పలుచోట్ల వాన కురుస్తుంది.బషీర్‌ బాగ్‌, నాంపల్లి, కోఠి, నాంపల్లి, గాంధీభవన్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది.గాంధీభవన్‌ ప్రాంతంలో వడగండ్ల వాన కురుస్తుంది. ఒక్కసారిగా వాన రావడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు..వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

ANN TOP 10