AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎఎన్ఎన్ తెలుగు సీఈవోను కలిసిన ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్..

ఎఎన్ఎన్ తెలుగు- మహా పత్రిక కార్యాలయానికి ప్రముఖ నటుడు, మనం సైతం ఫౌండేషన్ ఛైర్మన్ కాదంబరి కిరణ్ బుధవారం వచ్చారు.

ఛానల్ సీఈవో కంది రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ను అభినందించడంతో పాటు మనం సైతం సేవా కార్యక్రమాలకు ఎఎన్ఎన్ సహకారం ఉంటుందన్నారు.

ANN TOP 10