స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి మల్టీ కలర్ లెహంగాతో ఫొటోషూట్ చేసి ఆసమ్ పిక్స్ అని షార్ట్ కట్‌లో కామెంట్ షేర్ చేసింది. అంతే నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. లంగా, జాకెట్‌పై పైటను ఓ పక్కకు వదిలేసి ఇచ్చిన శ్రీముఖి పోజులకు క్యూటెస్ట్ గర్ల్ ఇన్ ద ప్లానెట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు వీరాభిమానులు. అప్పుడప్పుడు సన్నబడినట్లుగా నాజుకుగా కనిపించే శ్రీముఖి.. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌లో మాత్రం బొద్దుగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏమైనా శ్రీముఖి మాత్రం సోషల్ మీడియాలో పరువాల పరదాలు తెరిచి కుర్రాళ్ల మతిపోగొడుతోంది.
![](https://anntelugu.com/wp-content/uploads/2025/02/images-79.jpeg)