AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన వనపర్తి ఎమ్మెల్యే

(ఏఎన్ఎన్ , ఆదిలాబాద్‌):
ఆదిలాబాద్ కు విచ్చేసిన వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు.   ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవలను ఈ సందర్భంగా మేఘారెడ్డి కొనియాడారు.

ANN TOP 10