AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లిలో మెరిసిన సెలబ్రిటీలు..

ప్రముఖులు తరలివచ్చిన వేళ!

అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకను చూసేందుకు దేశంలోని ప్రముఖులంతా ముంబైకి తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు అంతా ఒక్కదగ్గరికి చేరినట్లయింది. దీంతో అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లికి వచ్చిన ప్రముఖులు ఫొటోలకు పోజులు ఇచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, బిజినెస్ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.





ANN TOP 10