AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం..

ఏపీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప వైసీపీ ప్రత్యర్థి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ పై 61 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ANN TOP 10