బుట్టబొమ్మ పూజాహెగ్డే ను మళ్లీ టాలీవుడ్ రా రమ్మంటోంది. లేటెస్ట్ గా నాగచైతన్య సరసన విరూపాక్ష డైరెక్టర్ మూవీలో కమిటైన అమ్మడికి మరో ప్రాజెక్టు డిస్కషన్ లో ఉంది. టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డే నటించే అవకాశం కనబడుతోంది. ప్రాజెక్టు పై క్రేజీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి. యంగ్ హీరోల సరసన నటించేందుకు ఈ భామ సై అంటోంది.









