AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో ఆదిలాబాద్ జనజాతర సభకు రేవంత్..

ఆదిలాబాద్ : నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరు కానున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.

ANN TOP 10