AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకుని ఎల్బీ స్టేడియానికి చేరుకున్న సోనియా..

ఎల్బీ స్టేడియంకు చేరుకున్న రేవంత్ కాంగ్రెస్ పెద్దలు
కాసేపట్లో రేవంత్ ప్రమాణస్వీకారం
కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాసేపటి క్రితమే ఎల్బీ స్టేడియం వద్దకు రేవంత్ రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లకార్జున ఖర్గే, సిద్ధరామయ్య తదితరులు చేరుకున్నారు. ఇక ప్రత్యేక వాహనంలో సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి స్టేడియంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదికపై రేవంత్ భార్య, కూతురు, అల్లుడు ఆశీనులయ్యారు. మరోవైపు గదర్నర్ తమిళిసై రాజ్ భవన్ నుంచి స్టేడియంకు బయల్దేరారు.

ANN TOP 10