AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్..

సీఎం కేసీఆర్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి తర్వాత సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రసంగంలో సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేతలపై దాడులు పెరిగాయని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ANN TOP 10