AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో ఆరుగురి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరుగురి పేర్లతో అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆ పార్టీ మూడు విడతల్లో మొత్తం 88 మంది అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 8 స్థానాలకు జనసేనకు కేటాయించింది. మధిర, వికారాబాద్ , నర్సంపేట్, ఆలంపూర్, దేవరకద్ర స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది. రేపటితో నామినేషన్స్ దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయానికి అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ – కృష్ణ ప్రసాద్

నాంపల్లి – రాహుల్ చంద్ర

శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్

మేడ్చల్ – రామచంద్రరావు

పెద్దపల్లి – ప్రదీప్ కుమార్.

రంగారెడ్డి — పులిమామిడి రాజు

ANN TOP 10