‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఇటీవల రాశీ ఖన్నా తెలుగులో థాంక్యూలో నటించింది. అది అలా ఉంటే రాశీఖన్నా తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.









