AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అతుల్య అందాల తళుకులు

అతుల్య రవి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఇటీవల నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే అతుల్య తాజాగా లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది అతుల్య. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. కేజీఎఫ్ సామ్రాజ్యానికి యువరాణిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ANN TOP 10