AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈడీ ఎదుట విచారణకు హాజరైన నటుడు నవదీప్‌

మాదకద్రవ్యాల వ్యవహారంలో సినీనటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ను ప్రశ్నించనుంది. డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్‌ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది.

ANN TOP 10