సినీనటి సమంత గురించి తెలుగు వారికి పరిచయమే.. సమంతకు పెట్స్ అంటే చాలా ఇష్టం. సమంత దగ్గర ప్రస్తుతం ఓ రెండు పెట్స్ ఉన్నాయి. అయితే ఇక లేటెస్ట్‌గా మరో పెట్‌ను పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సమంత హష్ అనే కుక్కపిల్లను పెంచుకుంటోంది. లేటెస్ట్‌గా సమంత తన ఫ్యామిలీలోకి మరో పెట్ గలాటోను తీసుకువచ్చింది. గలాటో అంటే పిల్లి పిల్ల్ల. సమంత దానికీ ముద్దుగా గలాటో అని పేరు పెట్టింది. ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.










