ఎన్నికల విధుల్లోకి మరో ఇద్దరు ఐఎఎస్ లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోక్‌ష్ కుమార్‌ను అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది.









