AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇన్నర్‌ గ్లామర్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రీవల్లి..


సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌ రోల్‌ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్‌ లుక్స్‌ వదులుతోంది రష్మిక మందన్న. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోస్‌ వైరల్‌ గా మారాయి. గ్రాజియా అనే మ్యాగజైన్‌ కోసం సెగలు పుట్టించే స్టిల్స్‌ ఇచ్చింది శ్రీవల్లి. రశ్మికను ఇలా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్‌ సిట్టింగ్‌ పోజులకు మైమరచిపోతున్నారు. శ్రీవల్లి అందాలను పొగుడుతూ ఈ బ్యూటిఫుల్‌ లుక్స్‌ పై తెగ కామెంట్లు పెడుతున్నారు.

ANN TOP 10