AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టిసిఎస్ ఉద్యోగి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

పాతబస్తీలోని టపాఛబుత్రలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టిసిఎస్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టిసిఎస్ ఉద్యోగి బ్లెస్సీ(26) అనే యువకుడు భవనం మూడో అంతస్థు నుంచి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగంలో మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10