AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంచుప్రదేశాలను తలపిస్తున్న ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. భారీ సైజు వడగండ్లు కురవడంతో.. రోడ్లన్నీ మంచుదుప్పటి కప్పుకున్నాయి. వీధులు జమ్ముకాశ్మీర్ వంటి మంచుప్రదేశాలను తలపిస్తున్నాయి. తలమడుగు మండలం బరంపూర్, నందిగామలో వర్షం బీభత్సం సృష్టించింది.  మరోవైపు పెద్ద పెద్ద వడగండ్ల వానతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలకు నష్టం కలిగే ఛాన్స్ ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ANN TOP 10