AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరీంనగర్ లో వడగండ్ల వాన

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో అకాల వర్షాలు కురిశాయి. పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. పెరుగుతున్న ఎండలకు ఉక్కపోతతో పట్టణ వాసులకు ఈ అకాల వర్షాలు ఆహ్లాదాన్ని ఇస్తే.. గ్రామీణ ప్రాంతాలలో అన్నదాతలకు కన్నీటిని మిగులుస్తున్నాయి. కొన్ని గ్రామాలలో కళ్లెంలో ఉన్న వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. అకాల వర్షాలతో ధాన్యం నష్టపోయిన రైతుల కన్నీరు అరణ్య రోదన గానే మిగిలిపోతుంది.

ANN TOP 10