సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా విరూపాక్ష బ్లాక్ బ్లస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తేజ్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభినందిస్తూ బొకేను పంపిచారు. దీనిని తేజ్ ట్విటర్‌లో పంచుకుంటూ.. చాలా థ్యాంక్స్ చిన్న మామా. విరూపాక్ష నాకు గుర్తుండిపోయే రోజును ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి బ్లాక్ బ్లస్టర్ రెస్పాన్స్, పెద్దమామయ్య నుంచి ప్రశంసలు వచ్చాయని ట్వీట్ చేశారు.









