
శ్రీముఖి.. ఈ అమ్మడు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది. అందంతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి ఆరెంజ్ డ్రెస్ లో ఫొటోషూట్ చేసి ఆసమ్ పిక్స్ అని షార్ట్ కట్‌లో కామెంట్ షేర్ చేసింది. అంతే నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి పోజులకు క్యూటెస్ట్ గర్ల్ ఇన్ ద ప్లానెట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు వీరాభిమానులు.









