AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ క్యూట్ స్మైల్ కు గుండెలు గల్లంతే


చెన్నై చంద్రం త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వర్షం సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్న త్రిషకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ పెరిగింది. బ్యాక్‌ టు బ్యాక్‌ ఫొటో షూట్స్‌ షేర్‌ చేస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది ఈ బ్యాటీ. తన ఒంపు సొంపులు ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన అందంతో లక్షల్లో ఫ్యాన్స్‌ ను సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10