AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటిచింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్నటి నుండి వాతావరణం మారింది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెదర్ అలర్ట్ జారీ అయ్యింది. కాగా ఓ వైపు భానుడు భగభగ మండుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వరుణుడు తన రాకతో ఉపశమనం కలిగిస్తున్నాడు.

ANN TOP 10